అల్-ఫజ్ర్ · 9/30
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఫజ్ర్
وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ ۝٩
Wa samoodal lazeena jaabus sakhra bil waad
📖 తెలుగులో
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 7-11 — సూరా అల్-ఫజ్ర్

7إِرَمَ ذَاتِ الْعِمَادِ
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల
8الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు
9وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల
10وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల
11الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు
అల్-ఫజ్ర్ఖురాన్ సూచిక
30వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — అల్-ఫజ్ర్ 9

సూరా అల్-ఫజ్ర్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల

సూరా వచనం 9/30 — సూరా అల్-ఫజ్ర్ الفجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఫజ్ర్ వినండి, సూరా అల్-ఫజ్ర్ అనువాదం, సూరా అల్-ఫజ్ర్ mp3, సూరా అల్-ఫజ్ర్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers