అష్-షమ్స్ · 11/15
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షమ్స్
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا ۝١١
Kazzabat Samoodu bi taghwaahaaa
📖 తెలుగులో
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 9-13 — సూరా అష్-షమ్స్

9قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا
వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు
10وَقَدْ خَابَ مَن دَسَّاهَا
మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు
11كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు
12إِذِ انبَعَثَ أَشْقَاهَا
అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు
13فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు
అష్-షమ్స్ఖురాన్ సూచిక
15వచనం
MeccanRevelation
11వచనం

అనువాదం — అష్-షమ్స్ 11

సూరా అష్-షమ్స్ వచనం 11 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ…

సూరా వచనం 11/15 — సూరా అష్-షమ్స్ الشمس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షమ్స్ వినండి, సూరా అష్-షమ్స్ అనువాదం, సూరా అష్-షమ్స్ mp3, సూరా అష్-షమ్స్ pdf. వచనం 9–13. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers