అల్-ఇన్షికాక్ · 15/25
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్షికాక్
بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا ۝١٥
Balaaa inna Rabbahoo kaana bihee baseeraa
📖 తెలుగులో
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 13-17 — సూరా అల్-ఇన్షికాక్

13إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు
14إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు
15بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు
16فَلَا أُقْسِمُ بِالشَّفَقِ
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను
17وَاللَّيْلِ وَمَا وَسَقَ
రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా
అల్-ఇన్షికాక్ఖురాన్ సూచిక
25వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అల్-ఇన్షికాక్ 15

సూరా అల్-ఇన్షికాక్ వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు

సూరా వచనం 15/25 — సూరా అల్-ఇన్షికాక్ الإنشقاق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్షికాక్ వినండి, సూరా అల్-ఇన్షికాక్ అనువాదం, సూరా అల్-ఇన్షికాక్ mp3, సూరా అల్-ఇన్షికాక్ pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers