అల్-ఇన్షికాక్ · 7/25
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్షికాక్
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ ۝٧
Fa ammaa man ootiya kitaabahoo biyameenih
📖 తెలుగులో
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 5-9 — సూరా అల్-ఇన్షికాక్

5وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
6يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు
7فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి
8فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు
9وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు
అల్-ఇన్షికాక్ఖురాన్ సూచిక
25వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అల్-ఇన్షికాక్ 7

సూరా అల్-ఇన్షికాక్ వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి

సూరా వచనం 7/25 — సూరా అల్-ఇన్షికాక్ الإنشقاق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్షికాక్ వినండి, సూరా అల్-ఇన్షికాక్ అనువాదం, సూరా అల్-ఇన్షికాక్ mp3, సూరా అల్-ఇన్షికాక్ pdf. వచనం 5–9. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers