అష్-షుఅరా · 169/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ ۝١٦٩
Rabbi najjjinee wa ahlee mimmmaa ya`maloon
📖 తెలుగులో
(ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 167-171 — సూరా అష్-షుఅరా

167قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ
(దానికి) వారన్నారు: ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు
168قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
(లూత్) అన్నాడు: నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను
169رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
(ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు
170فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము
171إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
169వచనం

అనువాదం — అష్-షుఅరా 169

సూరా అష్-షుఅరా వచనం 169 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ…

సూరా వచనం 169/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 167–171. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers