అస్-సాఫ్ఫాత్ · 120/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ۝١٢٠
Salaamun `alaa Moosaa wa Haaroon
📖 తెలుగులో
మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 118-122 — సూరా అస్-సాఫ్ఫాత్

118وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము
119وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము
120سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)
121إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము
122إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
120వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 120

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 120 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)

సూరా వచనం 120/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 118–122. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers