అస్-సాఫ్ఫాత్ · 136/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ ۝١٣٦
Summa dammarnal aakhareen
📖 తెలుగులో
ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 134-138 — సూరా అస్-సాఫ్ఫాత్

134إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో
135إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది
136ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము
137وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు
138وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
136వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 136

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 136 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము

సూరా వచనం 136/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 134–138. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers