అస్-సాఫ్ఫాత్ · 84/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ ۝٨٤
Iz jaaa`a Rabbahoo bi qalbin saleem
📖 తెలుగులో
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 82-86 — సూరా అస్-సాఫ్ఫాత్

82ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
తరువాత మేము ఇతరులను ముంచి వేశాము
83۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు
84إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి
85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు దేనిని ఆరాధిస్తున్నారు
86أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
84వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 84

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 84 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి

సూరా వచనం 84/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 82–86. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers