అస్-సాఫ్ఫాత్ · 83/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ ۝٨٣
Wa ina min shee`atihee la Ibraaheem
📖 తెలుగులో
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 81-85 — సూరా అస్-సాఫ్ఫాత్

81إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు
82ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
తరువాత మేము ఇతరులను ముంచి వేశాము
83۞ وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు
84إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి
85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: మీరు దేనిని ఆరాధిస్తున్నారు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
83వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 83

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 83 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు

సూరా వచనం 83/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 81–85. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers