సాద్ · 68/88
అనువాదం ఉచ్చారణ — సూరా సాద్
أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ ۝٦٨
Antum `anhu mu`ridoon
📖 తెలుగులో
దాని నుండి మీరు విముఖులవు తున్నారు

🎧 వినండి


📜 వచనం 66-70 — సూరా సాద్

66رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيزُ الْغَفَّارُ
ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు
67قُلْ هُوَ نَبَأٌ عَظِيمٌ
వారితో అను: ఇది (ఈ ఖుర్ఆన్) ఒక గొప్ప సందేశం
68أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ
దాని నుండి మీరు విముఖులవు తున్నారు
69مَا كَانَ لِيَ مِنْ عِلْمٍ بِالْمَلَإِ الْأَعْلَىٰ إِذْ يَخْتَصِمُونَ
(ఓ ముహమ్మద్! ఇలా అను): ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు
70إِن يُوحَىٰ إِلَيَّ إِلَّا أَنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
కాని అది నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే
సాద్ఖురాన్ సూచిక
88వచనం
MeccanRevelation
68వచనం

అనువాదం — సాద్ 68

సూరా సాద్ వచనం 68 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : దాని నుండి మీరు విముఖులవు తున్నారు

సూరా వచనం 68/88 — సూరా సాద్ ص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా సాద్ వినండి, సూరా సాద్ అనువాదం, సూరా సాద్ mp3, సూరా సాద్ pdf. వచనం 66–70. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers