అన్-నజ్మ్ · 12/62
అనువాదం ఉచ్చారణ — అన్-నజ్మ్
أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ ۝١٢
Afatumaaroonahoo `alaa maayaraa
📖 తెలుగులో
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా
🎧 వినండి

📜 వచనం 10-14 — అన్-నజ్మ్

10فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు
11مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు
12أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా
13وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు
14عِندَ سِدْرَةِ الْمُنتَهَىٰ
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
12వచనం

అనువాదం — అన్-నజ్మ్ 12

సూరా అన్-నజ్మ్ వచనం 12 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా

సూరా వచనం 12/62 — అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నజ్మ్ వినండి, అన్-నజ్మ్ అనువాదం, అన్-నజ్మ్ mp3, అన్-నజ్మ్ pdf. వచనం 10–14. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers