అన్-నజ్మ్ · 13/62
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నజ్మ్
وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ ۝١٣
Wa laqad ra aahu nazlatan ukhraa
📖 తెలుగులో
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 11-15 — సూరా అన్-నజ్మ్

11مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَىٰ
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు
12أَفَتُمَارُونَهُ عَلَىٰ مَا يَرَىٰ
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా
13وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَىٰ
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు
14عِندَ سِدْرَةِ الْمُنتَهَىٰ
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర
15عِندَهَا جَنَّةُ الْمَأْوَىٰ
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా`వా ఉంది
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
13వచనం

అనువాదం — అన్-నజ్మ్ 13

సూరా అన్-నజ్మ్ వచనం 13 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు…

సూరా వచనం 13/62 — సూరా అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నజ్మ్ వినండి, సూరా అన్-నజ్మ్ అనువాదం, సూరా అన్-నజ్మ్ mp3, సూరా అన్-నజ్మ్ pdf. వచనం 11–15. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers