అర్-రహ్మాన్ · 50/78
అనువాదం ఉచ్చారణ — అర్-రహ్మాన్
فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ ۝٥٠
Feehimaa `aynaani tajriyaan
📖 తెలుగులో
ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి
🎧 వినండి

📜 వచనం 48-52 — అర్-రహ్మాన్

48ذَوَاتَا أَفْنَانٍ
అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి
49فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
50فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి
51فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు
52فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ
ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
50వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 50

సూరా అర్-రహ్మాన్ వచనం 50 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి

సూరా వచనం 50/78 — అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అర్-రహ్మాన్ వినండి, అర్-రహ్మాన్ అనువాదం, అర్-రహ్మాన్ mp3, అర్-రహ్మాన్ pdf. వచనం 48–52. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers