అర్-రహ్మాన్ · 9/78
అనువాదం ఉచ్చారణ — సూరా అర్-రహ్మాన్
وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ ۝٩
Wa aqeemul wazna bilqisti wa laa tukhsirul meezaan
📖 తెలుగులో
మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 7-11 — సూరా అర్-రహ్మాన్

7وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు
8أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ
తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని
9وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ
మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి
10وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ
మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు
11فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ
అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి
అర్-రహ్మాన్ఖురాన్ సూచిక
78వచనం
MedinanRevelation
9వచనం

అనువాదం — అర్-రహ్మాన్ 9

సూరా అర్-రహ్మాన్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి

సూరా వచనం 9/78 — సూరా అర్-రహ్మాన్ الرحمن (Medinan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అర్-రహ్మాన్ వినండి, సూరా అర్-రహ్మాన్ అనువాదం, సూరా అర్-రహ్మాన్ mp3, సూరా అర్-రహ్మాన్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers