అల్-ఖలమ్ · 12/52
అనువాదం ఉచ్చారణ — అల్-ఖలమ్
مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ ۝١٢
Mannaa`il lilkhairi mu`tadin aseem
📖 తెలుగులో
మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని

🎧 వినండి


📜 వచనం 10-14 — అల్-ఖలమ్

10وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ
కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు
11هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ
చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని
12مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని
13عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని
14أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
12వచనం

అనువాదం — అల్-ఖలమ్ 12

సూరా అల్-ఖలమ్ వచనం 12 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని

సూరా వచనం 12/52 — అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఖలమ్ వినండి, అల్-ఖలమ్ అనువాదం, అల్-ఖలమ్ mp3, అల్-ఖలమ్ pdf. వచనం 10–14. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers