నూహ్ · 9/28
అనువాదం ఉచ్చారణ — నూహ్
ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا ۝٩
Summaa inneee a`lantu lahum wa asrartu lahum israaraa
📖 తెలుగులో
ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా పిలిచాను
🎧 వినండి

📜 వచనం 7-11 — నూహ్

7وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا
మరియు వాస్తవానికి, నేను వారిని, నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు తమ చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు మరియు తమ వస్త్రాలను తమపై కప్పుకునేవారు మరియు వారు మొండి వైఖరి అవలంబిస్తూ దురహంకారంలో మునిగి ఉండేవారు
8ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهَارًا
తరువాత వాస్తవానికి, నేను వారిని ఎలుగెత్తి పిలిచాను
9ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا
ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా పిలిచాను
10فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
ఇంకా వారితో ఇలా అన్నాను: `మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు
11يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు
నూహ్ఖురాన్ సూచిక
28వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — నూహ్ 9

సూరా నూహ్ వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో…

సూరా వచనం 9/28 — నూహ్ نوح (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: నూహ్ వినండి, నూహ్ అనువాదం, నూహ్ mp3, నూహ్ pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers