అల్-ముద్దస్సిర్ · 54/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ ۝٥٤
Kallaaa innahoo tazkirah
📖 తెలుగులో
అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 52-56 — సూరా అల్-ముద్దస్సిర్

52بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً
అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు
53كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ
కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు
54كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం
55فَمَن شَاءَ ذَكَرَهُ
కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు
56وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ
కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
54వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 54

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 54 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం

సూరా వచనం 54/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 52–56. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers