అత్-తారిక్ · 12/17
అనువాదం ఉచ్చారణ — అత్-తారిక్
وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ ۝١٢
Wal ardi zaatis sad
📖 తెలుగులో
(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా
🎧 వినండి

📜 వచనం 10-14 — అత్-తారిక్

10فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు
11وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా
12وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ
(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా
13إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి)
14وَمَا هُوَ بِالْهَزْلِ
మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు
అత్-తారిక్ఖురాన్ సూచిక
17వచనం
MeccanRevelation
12వచనం

అనువాదం — అత్-తారిక్ 12

సూరా అత్-తారిక్ వచనం 12 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా

సూరా వచనం 12/17 — అత్-తారిక్ الطارق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అత్-తారిక్ వినండి, అత్-తారిక్ అనువాదం, అత్-తారిక్ mp3, అత్-తారిక్ pdf. వచనం 10–14. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers