అల్-ఆలా · 13/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆలా
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ۝١٣
Summa laa yamootu feehaa wa laa yahyaa
📖 తెలుగులో
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 11-15 — సూరా అల్-ఆలా

11وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు
12الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు
13ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు
14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
13వచనం

అనువాదం — అల్-ఆలా 13

సూరా అల్-ఆలా వచనం 13 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు

సూరా వచనం 13/19 — సూరా అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆలా వినండి, సూరా అల్-ఆలా అనువాదం, సూరా అల్-ఆలా mp3, సూరా అల్-ఆలా pdf. వచనం 11–15. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers