అద్-దుహా · 7/11
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుహా
وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ ۝٧
Wa wa jadaka daal lan fahada
📖 తెలుగులో
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 5-9 — సూరా అద్-దుహా

5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు
6أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా
7وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా
8وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ
మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నుడిగా చేయలేదా
9فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ
కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు
అద్-దుహాఖురాన్ సూచిక
11వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అద్-దుహా 7

సూరా అద్-దుహా వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా

సూరా వచనం 7/11 — సూరా అద్-దుహా الضحى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుహా వినండి, సూరా అద్-దుహా అనువాదం, సూరా అద్-దుహా mp3, సూరా అద్-దుహా pdf. వచనం 5–9. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers