తాహా · 11/135
అనువాదం ఉచ్చారణ — తాహా
فَلَمَّا أَتَاهَا نُودِيَ يَا مُوسَىٰ ۝١١
Falammaaa ataahaa noodiya yaa Moosaa
📖 తెలుగులో
అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: ఓ మూసా
🎧 వినండి

📜 వచనం 9-13 — తాహా

9وَهَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా
10إِذْ رَأَىٰ نَارًا فَقَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدًى
అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు: ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు
11فَلَمَّا أَتَاهَا نُودِيَ يَا مُوسَىٰ
అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: ఓ మూసా
12إِنِّي أَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَيْكَ ۖ إِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు
13وَأَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا يُوحَىٰ
మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
11వచనం

అనువాదం — తాహా 11

సూరా తాహా వచనం 11 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: ఓ మూసా

సూరా వచనం 11/135 — తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: తాహా వినండి, తాహా అనువాదం, తాహా mp3, తాహా pdf. వచనం 9–13. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers