తాహా · 21/135
అనువాదం ఉచ్చారణ — సూరా తాహా
قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا الْأُولَىٰ ۝٢١
Qaala khuzhaa wa laa ta khaf sanu`eeduhaa seeratahal oolaa
📖 తెలుగులో
(అల్లాహ్) ఆజ్ఞాపించాడు: దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా తాహా

19قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ
(అల్లాహ్) అన్నాడు: ఓ మూసా! దానిని భూమి మీద పడవేయి
20فَأَلْقَاهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسْعَىٰ
అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా మారిపోయి చురుకుగా చలించసాగింది
21قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا الْأُولَىٰ
(అల్లాహ్) ఆజ్ఞాపించాడు: దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము
22وَاضْمُمْ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ آيَةً أُخْرَىٰ
మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దాని కెలాంటి బాధ కలుగకుండా, అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది, ఇది రెండవ అద్భుత సూచన
23لِنُرِيَكَ مِنْ آيَاتِنَا الْكُبْرَى
ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — తాహా 21

సూరా తాహా వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (అల్లాహ్) ఆజ్ఞాపించాడు: దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము

సూరా వచనం 21/135 — సూరా తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా తాహా వినండి, సూరా తాహా అనువాదం, సూరా తాహా mp3, సూరా తాహా pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers