తాహా · 37/135
అనువాదం ఉచ్చారణ — సూరా తాహా
وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰ ۝٣٧
Wa laqad manannaa `alaika marratan ukhraaa
📖 తెలుగులో
మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము

🎧 వినండి


📜 వచనం 35-39 — సూరా తాహా

35إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కని పెట్టుకునే ఉంటావు
36قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ
(అల్లాహ్) సెలవిచ్చాడు: ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది
37وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰ
మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము
38إِذْ أَوْحَيْنَا إِلَىٰ أُمِّكَ مَا يُوحَىٰ
అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వవలసిన ఆ సూచనను ఈ విధంగా సూచించాము
39أَنِ اقْذِفِيهِ فِي التَّابُوتِ فَاقْذِفِيهِ فِي الْيَمِّ فَلْيُلْقِهِ الْيَمُّ بِالسَّاحِلِ يَأْخُذْهُ عَدُوٌّ لِّي وَعَدُوٌّ لَّهُ ۚ وَأَلْقَيْتُ عَلَيْكَ مَحَبَّةً مِّنِّي وَلِتُصْنَعَ عَلَىٰ عَيْنِي
ఇతనిని (ఈ బాలుణ్ణి) ఒక పెట్టెలో పెట్టి దానిని (ఆ పెట్టెను) నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది; దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు.; మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి మందు పోషింపబడేటట్లు చేశాను
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
37వచనం

అనువాదం — తాహా 37

సూరా తాహా వచనం 37 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము

సూరా వచనం 37/135 — సూరా తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా తాహా వినండి, సూరా తాహా అనువాదం, సూరా తాహా mp3, సూరా తాహా pdf. వచనం 35–39. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers