అల్-అంబియా · 62/112
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-అంబియా
قَالُوا أَأَنتَ فَعَلْتَ هَٰذَا بِآلِهَتِنَا يَا إِبْرَاهِيمُ ۝٦٢
Qaalooo `a-anta fa`alta haazaa bi aalihatinaa yaaa Ibraaheem
📖 తెలుగులో
(అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు

🎧 వినండి


📜 వచనం 60-64 — సూరా అల్-అంబియా

60قَالُوا سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُ إِبْرَاهِيمُ
(కొందరు) ఇలా అన్నారు; ఇబ్రాహీమ్ అనే యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము
61قَالُوا فَأْتُوا بِهِ عَلَىٰ أَعْيُنِ النَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ
(ఇతరులు) అన్నారు: అయితే, అతనిని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమో
62قَالُوا أَأَنتَ فَعَلْتَ هَٰذَا بِآلِهَتِنَا يَا إِبْرَاهِيمُ
(అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు
63قَالَ بَلْ فَعَلَهُ كَبِيرُهُمْ هَٰذَا فَاسْأَلُوهُمْ إِن كَانُوا يَنطِقُونَ
(ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి
64فَرَجَعُوا إِلَىٰ أَنفُسِهِمْ فَقَالُوا إِنَّكُمْ أَنتُمُ الظَّالِمُونَ
వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు
అల్-అంబియాఖురాన్ సూచిక
112వచనం
MeccanRevelation
62వచనం

అనువాదం — అల్-అంబియా 62

సూరా అల్-అంబియా వచనం 62 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా…

సూరా వచనం 62/112 — సూరా అల్-అంబియా الأنبياء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-అంబియా వినండి, సూరా అల్-అంబియా అనువాదం, సూరా అల్-అంబియా mp3, సూరా అల్-అంబియా pdf. వచనం 60–64. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers