అల్-ముమినూన్ · 113/118
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముమినూన్
قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ ۝١١٣
Qaaloo labisnaa yawman aw ba`da yawmin fas`alil `aaaddeen
📖 తెలుగులో
వారిలా జవాబిస్తారు: మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 111-115 — సూరా అల్-ముమినూన్

111إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు
112قَالَ كَمْ لَبِثْتُمْ فِي الْأَرْضِ عَدَدَ سِنِينَ
(అల్లాహ్) ఇలా ప్రశ్నిస్తాడు: మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు
113قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ
వారిలా జవాబిస్తారు: మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు
114قَالَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ
(అల్లాహ్) అంటాడు: మీరక్కడ ఉన్నది కొంతకాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)
115أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా
అల్-ముమినూన్ఖురాన్ సూచిక
118వచనం
MeccanRevelation
113వచనం

అనువాదం — అల్-ముమినూన్ 113

సూరా అల్-ముమినూన్ వచనం 113 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారిలా జవాబిస్తారు: మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి.…

సూరా వచనం 113/118 — సూరా అల్-ముమినూన్ المؤمنون (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముమినూన్ వినండి, సూరా అల్-ముమినూన్ అనువాదం, సూరా అల్-ముమినూన్ mp3, సూరా అల్-ముమినూన్ pdf. వచనం 111–115. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers