అష్-షుఅరా · 113/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ ۝١١٣
In hisaabuhum illaa `alaa Rabbee law tash`uroon
📖 తెలుగులో
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 111-115 — సూరా అష్-షుఅరా

111۞ قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ
వారన్నారు: ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది
112قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ
(నూహ్) అన్నాడు: వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు
113إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది
114وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను
115إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
113వచనం

అనువాదం — అష్-షుఅరా 113

సూరా అష్-షుఅరా వచనం 113 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే…

సూరా వచనం 113/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 111–115. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers