అష్-షుఅరా · 114/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ ۝١١٤
Wa maaa ana bitaaridil mu`mineen
📖 తెలుగులో
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను

🎧 వినండి


📜 వచనం 112-116 — సూరా అష్-షుఅరా

112قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ
(నూహ్) అన్నాడు: వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు
113إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది
114وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను
115إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే
116قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ
వారన్నారు: ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
114వచనం

అనువాదం — అష్-షుఅరా 114

సూరా అష్-షుఅరా వచనం 114 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను

సూరా వచనం 114/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 112–116. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers