అష్-షుఅరా · 223/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ ۝٢٢٣
Yulqoonas sam`a wa aksaruhum aaziboon
📖 తెలుగులో
గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 221-225 — సూరా అష్-షుఅరా

221هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ
షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా
222تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు
223يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ
గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే
224وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు
225أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
223వచనం

అనువాదం — అష్-షుఅరా 223

సూరా అష్-షుఅరా వచనం 223 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే

సూరా వచనం 223/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 221–225. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers