అస్-సాఫ్ఫాత్ · 148/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ ۝١٤٨
Fa aamanoo famatta` naahum ilaa heen
📖 తెలుగులో
వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 146-150 — సూరా అస్-సాఫ్ఫాత్

146وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము
147وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము
148فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము
149فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
అయితే వారిని ఇలా అడుగు: ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా
150أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
148వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 148

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 148 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు…

సూరా వచనం 148/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 146–150. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers