సాద్ · 84/88
అనువాదం ఉచ్చారణ — సూరా సాద్
قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ ۝٨٤
Qaala falhaqq, walhaqqa aqool
📖 తెలుగులో
(అల్లాహ్) అన్నాడు: అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 82-86 — సూరా సాద్

82قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
(ఇబ్లీస్) అన్నాడు: నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను
83إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప
84قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
(అల్లాహ్) అన్నాడు: అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను
85لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించే వారందరితో నేను నరకాన్ని నింపుతాను
86قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ
(ఓ ప్రవక్తా!) వారితో అను: నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను
సాద్ఖురాన్ సూచిక
88వచనం
MeccanRevelation
84వచనం

అనువాదం — సాద్ 84

సూరా సాద్ వచనం 84 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (అల్లాహ్) అన్నాడు: అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను

సూరా వచనం 84/88 — సూరా సాద్ ص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా సాద్ వినండి, సూరా సాద్ అనువాదం, సూరా సాద్ mp3, సూరా సాద్ pdf. వచనం 82–86. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers