అన్-నజ్మ్ · 35/62
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నజ్మ్
أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ ۝٣٥
A`indahoo `ilmul ghaibi fahuwa yaraa
📖 తెలుగులో
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 33-37 — సూరా అన్-నజ్మ్

33أَفَرَأَيْتَ الَّذِي تَوَلَّىٰ
నీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా
34وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰ
మరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని
35أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి
36أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ
లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా
37وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
35వచనం

అనువాదం — అన్-నజ్మ్ 35

సూరా అన్-నజ్మ్ వచనం 35 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి

సూరా వచనం 35/62 — సూరా అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నజ్మ్ వినండి, సూరా అన్-నజ్మ్ అనువాదం, సూరా అన్-నజ్మ్ mp3, సూరా అన్-నజ్మ్ pdf. వచనం 33–37. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers