అన్-నజ్మ్ · 51/62
అనువాదం ఉచ్చారణ — అన్-నజ్మ్
وَثَمُودَ فَمَا أَبْقَىٰ ۝٥١
Wa samooda famaaa abqaa
📖 తెలుగులో
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని
🎧 వినండి

📜 వచనం 49-53 — అన్-నజ్మ్

49وَأَنَّهُ هُوَ رَبُّ الشِّعْرَىٰ
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని
50وَأَنَّهُ أَهْلَكَ عَادًا الْأُولَىٰ
మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని
51وَثَمُودَ فَمَا أَبْقَىٰ
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని
52وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ
మరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు
53وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
51వచనం

అనువాదం — అన్-నజ్మ్ 51

సూరా అన్-నజ్మ్ వచనం 51 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని

సూరా వచనం 51/62 — అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నజ్మ్ వినండి, అన్-నజ్మ్ అనువాదం, అన్-నజ్మ్ mp3, అన్-నజ్మ్ pdf. వచనం 49–53. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers