అల్-మఆరిజ్ · 36/44
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-మఆరిజ్
فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ ۝٣٦
Famaa lil lazeena kafaroo qibalaka muhti`een
📖 తెలుగులో
ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 34-38 — సూరా అల్-మఆరిజ్

34وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో
35أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ
ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు
36فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ
ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు
37عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ
కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా
38أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ
ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా
అల్-మఆరిజ్ఖురాన్ సూచిక
44వచనం
MeccanRevelation
36వచనం

అనువాదం — అల్-మఆరిజ్ 36

సూరా అల్-మఆరిజ్ వచనం 36 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు

సూరా వచనం 36/44 — సూరా అల్-మఆరిజ్ المعارج (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-మఆరిజ్ వినండి, సూరా అల్-మఆరిజ్ అనువాదం, సూరా అల్-మఆరిజ్ mp3, సూరా అల్-మఆరిజ్ pdf. వచనం 34–38. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers