అల్-ముద్దస్సిర్ · 22/56
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముద్దస్సిర్
ثُمَّ عَبَسَ وَبَسَرَ ۝٢٢
Summa `abasa wa basar
📖 తెలుగులో
తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 20-24 — సూరా అల్-ముద్దస్సిర్

20ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ
అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి
21ثُمَّ نَظَرَ
అప్పుడు అతడు ఆలోచించాడు
22ثُمَّ عَبَسَ وَبَسَرَ
తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు)
23ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ
తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు
24فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ
అప్పుడు అతడు ఇలా అన్నాడు: ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే
అల్-ముద్దస్సిర్ఖురాన్ సూచిక
56వచనం
MeccanRevelation
22వచనం

అనువాదం — అల్-ముద్దస్సిర్ 22

సూరా అల్-ముద్దస్సిర్ వచనం 22 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు)

సూరా వచనం 22/56 — సూరా అల్-ముద్దస్సిర్ المدثر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముద్దస్సిర్ వినండి, సూరా అల్-ముద్దస్సిర్ అనువాదం, సూరా అల్-ముద్దస్సిర్ mp3, సూరా అల్-ముద్దస్సిర్ pdf. వచనం 20–24. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers