అల్-ముర్సలాత్ · 31/50
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముర్సలాత్
لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ ۝٣١
Laa zaleelinw wa laa yughnee minal lahab
📖 తెలుగులో
కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 29-33 — సూరా అల్-ముర్సలాత్

29انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి
30انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి
31لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు
32إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది
33كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
31వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 31

సూరా అల్-ముర్సలాత్ వచనం 31 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల…

సూరా వచనం 31/50 — సూరా అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముర్సలాత్ వినండి, సూరా అల్-ముర్సలాత్ అనువాదం, సూరా అల్-ముర్సలాత్ mp3, సూరా అల్-ముర్సలాత్ pdf. వచనం 29–33. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers