అన్-నాజిఆత్ · 10/46
అనువాదం ఉచ్చారణ — అన్-నాజిఆత్
يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ ۝١٠
Ya qoo loona a-inna lamar doo doona fil haafirah
📖 తెలుగులో
వారు ఇలా అంటున్నారు: ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా
🎧 వినండి

📜 వచనం 8-12 — అన్-నాజిఆత్

8قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి
9أَبْصَارُهَا خَاشِعَةٌ
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి
10يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ
వారు ఇలా అంటున్నారు: ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా
11أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً
మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా
12قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
వారు (ఇంకా ఇలా) అంటారు: అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే
అన్-నాజిఆత్ఖురాన్ సూచిక
46వచనం
MeccanRevelation
10వచనం

అనువాదం — అన్-నాజిఆత్ 10

సూరా అన్-నాజిఆత్ వచనం 10 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు ఇలా అంటున్నారు: ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు…

సూరా వచనం 10/46 — అన్-నాజిఆత్ النازعات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నాజిఆత్ వినండి, అన్-నాజిఆత్ అనువాదం, అన్-నాజిఆత్ mp3, అన్-నాజిఆత్ pdf. వచనం 8–12. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers