అల్-ఆలా · 11/19
అనువాదం ఉచ్చారణ — అల్-ఆలా
وَيَتَجَنَّبُهَا الْأَشْقَى ۝١١
Wa yatajannabuhal ashqaa
📖 తెలుగులో
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు
🎧 వినండి

📜 వచనం 9-13 — అల్-ఆలా

9فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు
10سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు
11وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు
12الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు
13ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
11వచనం

అనువాదం — అల్-ఆలా 11

సూరా అల్-ఆలా వచనం 11 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు

సూరా వచనం 11/19 — అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆలా వినండి, అల్-ఆలా అనువాదం, అల్-ఆలా mp3, అల్-ఆలా pdf. వచనం 9–13. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers