అల్-ఆలా · 15/19
అనువాదం ఉచ్చారణ — అల్-ఆలా
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ۝١٥
Wa zakaras ma Rabbihee fasallaa
📖 తెలుగులో
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు

🎧 వినండి


📜 వచనం 13-17 — అల్-ఆలా

13ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు
14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు
16بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు
17وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
15వచనం

అనువాదం — అల్-ఆలా 15

సూరా అల్-ఆలా వచనం 15 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు

సూరా వచనం 15/19 — అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆలా వినండి, అల్-ఆలా అనువాదం, అల్-ఆలా mp3, అల్-ఆలా pdf. వచనం 13–17. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers