అల్-ఆలా · 16/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆలా
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ۝١٦
Bal tu`siroonal hayaatad dunyaa
📖 తెలుగులో
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 14-18 — సూరా అల్-ఆలా

14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు
16بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు
17وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది
18إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
16వచనం

అనువాదం — అల్-ఆలా 16

సూరా అల్-ఆలా వచనం 16 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు

సూరా వచనం 16/19 — సూరా అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆలా వినండి, సూరా అల్-ఆలా అనువాదం, సూరా అల్-ఆలా mp3, సూరా అల్-ఆలా pdf. వచనం 14–18. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers