అల్-ఆలా · 17/19
అనువాదం ఉచ్చారణ — అల్-ఆలా
وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ۝١٧
Wal Aakhiratu khairunw wa abqaa
📖 తెలుగులో
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది
🎧 వినండి

📜 వచనం 15-19 — అల్-ఆలా

15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు
16بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు
17وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది
18إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది
19صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ
ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
17వచనం

అనువాదం — అల్-ఆలా 17

సూరా అల్-ఆలా వచనం 17 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది

సూరా వచనం 17/19 — అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆలా వినండి, అల్-ఆలా అనువాదం, అల్-ఆలా mp3, అల్-ఆలా pdf. వచనం 15–19. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers