అల్-హిజ్ర్ · 79/99
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హిజ్ర్
فَانتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ ۝٧٩
Fantaqamnaa minhum wa innahumaa labi imaamim mubeen
📖 తెలుగులో
కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి

🎧 వినండి


📜 వచనం 77-81 — సూరా అల్-హిజ్ర్

77إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది
78وَإِن كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ
మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు
79فَانتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ
కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి
80وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ
మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు
81وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ
మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
79వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 79

సూరా అల్-హిజ్ర్ వచనం 79 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు…

సూరా వచనం 79/99 — సూరా అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హిజ్ర్ వినండి, సూరా అల్-హిజ్ర్ అనువాదం, సూరా అల్-హిజ్ర్ mp3, సూరా అల్-హిజ్ర్ pdf. వచనం 77–81. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers