అల్-ముమినూన్ · 39/118
అనువాదం ఉచ్చారణ — అల్-ముమినూన్
قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ ۝٣٩
Qaala Rabbin surnee bimaa kazzaboon
📖 తెలుగులో
(ఆ ప్రవక్త) అన్నాడు: ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు
🎧 వినండి

📜 వచనం 37-41 — అల్-ముమినూన్

37إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము
38إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ
ఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము
39قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
(ఆ ప్రవక్త) అన్నాడు: ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు
40قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَادِمِينَ
(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు: వీరు కొంతకాలంలోనే పశ్చాత్తాప పడతారు
41فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ
ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తా చెదారంగా మార్చి వేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమై పోతారు (నాశనం చేయబడతారు)
అల్-ముమినూన్ఖురాన్ సూచిక
118వచనం
MeccanRevelation
39వచనం

అనువాదం — అల్-ముమినూన్ 39

సూరా అల్-ముమినూన్ వచనం 39 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఆ ప్రవక్త) అన్నాడు: ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి…

సూరా వచనం 39/118 — అల్-ముమినూన్ المؤمنون (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ముమినూన్ వినండి, అల్-ముమినూన్ అనువాదం, అల్-ముమినూన్ mp3, అల్-ముమినూన్ pdf. వచనం 37–41. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers