అస్-సాఫ్ఫాత్ · 16/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ۝١٦
A-izaa mitnaa wa kunnaa turaabanw wa `izaaman `ainnaa lamab`oosoon
📖 తెలుగులో
ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 14-18 — సూరా అస్-సాఫ్ఫాత్

14وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ
మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు
15وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
మరియు వారిలా అంటారు: ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే
16أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా
17أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
18قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ
వారితో ఇలా అను: అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
16వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 16

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 16 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల…

సూరా వచనం 16/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 14–18. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers