అస్-సాఫ్ఫాత్ · 63/182
అనువాదం ఉచ్చారణ — అస్-సాఫ్ఫాత్
إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ ۝٦٣
Innaa ja`alnaahaa fitnatal lizzaalimeen
📖 తెలుగులో
నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము
🎧 వినండి

📜 వచనం 61-65 — అస్-సాఫ్ఫాత్

61لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ
ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి
62أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా
63إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ
నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము
64إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ
నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు
65طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ
దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
63వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 63

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 63 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము

సూరా వచనం 63/182 — అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అస్-సాఫ్ఫాత్ వినండి, అస్-సాఫ్ఫాత్ అనువాదం, అస్-సాఫ్ఫాత్ mp3, అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 61–65. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers