సాద్ · 58/88
అనువాదం ఉచ్చారణ — సూరా సాద్
وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ ۝٥٨
Wa aakharu min shak liheee azwaaj
📖 తెలుగులో
ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి

🎧 వినండి


📜 వచనం 56-60 — సూరా సాద్

56جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
నరకం - వారందులో కాలుతారు. ఎంత బాధాకరమైన విరామ (నివాస) స్థలము
57هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
ఇదే (దుష్టులకు లభించేది), కావున వారు దాని రుచి చూస్తారు; సలసలకాగే నీరు మరియు చీము
58وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ
ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి
59هَٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ
ఇదొక దళం, మీ వైపునకు త్రోయబడుతూ వస్తున్నది. వారికి ఎలాంటి స్వాగతం లేదు! నిశ్చయంగా, వారు నరకాగ్నిలో కాలుతారు
60قَالُوا بَلْ أَنتُمْ لَا مَرْحَبًا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ الْقَرَارُ
(సత్యతిరస్కారులు తమను మార్గం తప్పించిన వారితో) అంటారు: అయితే మీకు కూడా స్వాగతం లేదు కదా! ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చిన వారు మీరే కదా! ఎంత చెడ్డ నివాస స్థలము
సాద్ఖురాన్ సూచిక
88వచనం
MeccanRevelation
58వచనం

అనువాదం — సాద్ 58

సూరా సాద్ వచనం 58 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి

సూరా వచనం 58/88 — సూరా సాద్ ص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా సాద్ వినండి, సూరా సాద్ అనువాదం, సూరా సాద్ mp3, సూరా సాద్ pdf. వచనం 56–60. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers