అద్-దుఖాన్ · 21/59
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుఖాన్
وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ ۝٢١
Wa il lam tu`minoo lee fa`taziloon
📖 తెలుగులో
ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా అద్-దుఖాన్

19وَأَن لَّا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُم بِسُلْطَانٍ مُّبِينٍ
మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను
20وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ
మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి
21وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ
ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి
22فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ
చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు
23فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ
(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — అద్-దుఖాన్ 21

సూరా అద్-దుఖాన్ వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి

సూరా వచనం 21/59 — సూరా అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుఖాన్ వినండి, సూరా అద్-దుఖాన్ అనువాదం, సూరా అద్-దుఖాన్ mp3, సూరా అద్-దుఖాన్ pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers