అల్-వాకియా · 63/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ ۝٦٣
Afara`aytum maa tahrusoon
📖 తెలుగులో
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా

🎧 వినండి


📜 వచనం 61-65 — సూరా అల్-వాకియా

61عَلَىٰ أَن نُّبَدِّلَ أَمْثَالَكُمْ وَنُنشِئَكُمْ فِي مَا لَا تَعْلَمُونَ
మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి
62وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ
మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు
63أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా
64أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ
మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము
65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
63వచనం

అనువాదం — అల్-వాకియా 63

సూరా అల్-వాకియా వచనం 63 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా

సూరా వచనం 63/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 61–65. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers