అల్-ఖలమ్ · 16/52
అనువాదం ఉచ్చారణ — అల్-ఖలమ్
سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ ۝١٦
Sanasimuhoo `alal khurtoom
📖 తెలుగులో
మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము

🎧 వినండి


📜 వచనం 14-18 — అల్-ఖలమ్

14أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే
15إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు
16سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ
మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము
17إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో
18وَلَا يَسْتَثْنُونَ
మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
16వచనం

అనువాదం — అల్-ఖలమ్ 16

సూరా అల్-ఖలమ్ వచనం 16 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము

సూరా వచనం 16/52 — అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఖలమ్ వినండి, అల్-ఖలమ్ అనువాదం, అల్-ఖలమ్ mp3, అల్-ఖలమ్ pdf. వచనం 14–18. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers