అల్-హాక్కా · 21/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హాక్కా
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ۝٢١
Fahuwa fee `eeshatir raadiyah
📖 తెలుగులో
కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా అల్-హాక్కా

19فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ
ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి
20إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ
నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని
21فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు
22فِي جَنَّةٍ عَالِيَةٍ
అత్యున్నతమైన స్వర్గవనంలో
23قُطُوفُهَا دَانِيَةٌ
దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి
అల్-హాక్కాఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — అల్-హాక్కా 21

సూరా అల్-హాక్కా వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు

సూరా వచనం 21/52 — సూరా అల్-హాక్కా الحاقة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హాక్కా వినండి, సూరా అల్-హాక్కా అనువాదం, సూరా అల్-హాక్కా mp3, సూరా అల్-హాక్కా pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers