అల్-బురూజ్ · 20/22
అనువాదం ఉచ్చారణ — అల్-బురూజ్
وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ ۝٢٠
Wallaahu minw waraaa`ihim muheet
📖 తెలుగులో
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు
🎧 వినండి

📜 వచనం 18-22 — అల్-బురూజ్

18فِرْعَوْنَ وَثَمُودَ
ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల)
19بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ
అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు
20وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ
మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు
21بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ
వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన ఖుర్ఆన్
22فِي لَوْحٍ مَّحْفُوظٍ
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది
అల్-బురూజ్ఖురాన్ సూచిక
22వచనం
MeccanRevelation
20వచనం

అనువాదం — అల్-బురూజ్ 20

సూరా అల్-బురూజ్ వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు

సూరా వచనం 20/22 — అల్-బురూజ్ البروج (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-బురూజ్ వినండి, అల్-బురూజ్ అనువాదం, అల్-బురూజ్ mp3, అల్-బురూజ్ pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers